Jump to content

అవరోధము

విక్షనరీ నుండి

అవరోధము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అవరోదములు = బహువచనము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అడ్డగింత/ అంత:పురము

నానార్థాలు
  1. అడ్డంకి
  2. ఆటంకము
  3. అడ్డు

ముట్టడి చెర

సంబంధిత పదాలు
పర్యాయ పదాలు
అంతరాయము, అడ్డగఱ్ఱ, అడ్డగాలు, అడ్డగింత, అడ్డగింపు, అడ్డము, , అభ్యంతరము, అవరోధము, ఎదురుచుక్క, , చుక్కయెదురు, నియంత్రణము, నిరోధము, నివారణము, నిషేధము, , ప్రతిబంధము, ప్రతిహతి, ప్రత్యూహము, పర్యావరోధము, భంగము, భగ్నము, విఘాతము, విఘ్నము, విచ్ఛేదము, వ్యాఘాతము.
వ్యతిరేక పదాలు
  1. నిరాటంకము

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అవరోధము&oldid=902670" నుండి వెలికితీశారు