అవల
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దేశ్య అవ్యయము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- 1. పిమ్మట, అనంతరము. (తర్వాతి కాలమున)
- 2. అవతల. (తరువాతి ప్రదేశమున)
- 3. వేరుచోట.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
విశేషణము 1. అవతలిది.2. ఇతరము.రూ. అవ్వల, ఆవల, ఔల.
- వ్యతిరేక పదాలు