అవిగో

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అక్కడ.. అని అర్థము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

ఇవిగో = ఇక్కడ అని అర్థము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

మల్లీశ్వరి (1951) సినిమా కోసం దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన తెలుగు పాటలో పద ప్రయోగము. ఆ......ఆ.....ఆ.......అవిగో అవిగో (2) నల్లని మబ్బులు గుంపులు గుంపులు తెల్లని కొంగలు బారులు బారులు అవిగో అవిగో అవిగో అవిగో నల్లని మబ్బులు గుంపులు గుంపులు తెల్లని కొంగలు బారులు బారులు అవిగో అవిగో అవిగో ఆ...ఆ... పచ్చనితోటలు విచ్చిన పూవులు ఊగే గాలుల తూగే తీగలు అవిగో... కొమ్మల మూగే కోయిల జంటలు ఝుమ్మని మూగే తుమ్మెద గుంపులు అవిగో అవిగో ఆ...ఆ......ఆ....ఆ.......

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అవిగో&oldid=902984" నుండి వెలికితీశారు