అవ్వల్
స్వరూపం
అవ్వల్ మొదటి, ఆది, మొదటిది లాంటి అర్థాలు కలిగిన పదము.
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- అవ్వల్ నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
- ఆఖిర్ : అంతం, ఆఖరు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అల్లాహ్, అవ్వల్ మరియు ఆఖిర్ (పరమేశ్వరుడు ఆది మరియు అంతము)
- ఆ అబ్బాయి పోటీలో "అవ్వల్" వచ్చాడు. (మొదటి స్థానంలో)