అశోకవనికాన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

లంకలో సీతను రహస్యముగా నుంచుట కనేకస్థలములున్నను రావణుడామెను అశోకవనములో నుంచుఁడని రాక్షసుల కానతిచ్చెను. ఒకపనిని సాధించుట కనేకమార్గము లున్నను ఒకపద్ధతిని నిర్ణయించి వచించునపు డీన్యాయ ముపయుక్తము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939