అష్టవిధ-భక్తులు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
1. భాగవత వాత్సల్యము, 2. భగవత్పూజానుమోదము, 3. భగవదర్చన, 4. భగవద్విషయమున అదంభము, 5. భగవత్కథా శ్రవణేచ్ఛ, 6. సర్వనేత్రాంగ వికారము, 7. సంతత భగవదనుస్మరణము, 8. అమాంసభక్షణము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు