అష్టశత-ఉపనిషత్తులు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

(అ.) 1. ఈశావాస్యోపనిషత్తు, 2. కేనోపనిషత్తు, 3. కఠోపనిషత్తు, 4. ప్రశ్నోపనిషత్తు, 5. ముండకోపనిషత్తు, 6. మాండూక్యోపనిషత్తు, 7. తైత్తిరీయోపనిషత్తు, 8. ఐతరేయోపనిషత్తు, 9. ఛాందోగ్యోపనిషత్తు, 10. బృహదారణ్యకోపనిషత్తు, 11. బ్రహ్మోపనిషత్తు, 12. కైవల్యోపనిషత్తు, 13. జాబాలోపనిషత్తు, 14. శ్వేతాశ్వతరోపనిషత్తు, 15. హంసోపనిషత్తు, 16. అరుణికోపనిషత్తు, 17. గర్భోపనిషత్తు, 18. నారాయణోపనిషత్తు, 19. పరమహంసోపనిషత్తు, 20. అమృతబిందూపనిషత్తు, 21. అమృతనాదోపనిషత్తు, 22. అథర్వ శిరస్‌ ఉపనిషత్తు, 23. అథర్వ శిఖోపనిషత్తు, 24. మైత్రాయణ్యుపనిషత్తు, 25. కౌషీతకీ బ్రాహ్మణోపనిషత్తు, 26. బృహజ్జాబాల్యుపనిషత్తు, 27. నృసింహతాపనీయోపనిషత్తు, 28. కాలాగ్ని రుద్రోపనిషత్తు, 29. మైత్రేయ్యుపనిషత్తు, 30. సుబాలోపనిషత్తు, 31. క్షురికోపనిషత్తు, 32. మంత్రికోపనిషత్తు, 33. సర్వసారోపనిషత్తు, 34. నిరాలంబోపనిషత్తు, 35. శుకరహస్యోపనిషత్తు, 36. వజ్రసూచ్యుపనిషత్తు, 37. తేజోబింద్యుపనిషత్తు, 38. నాదబింద్యుపనిషత్తు, 39. ధ్యానబింద్యుపనిషత్తు, 40. బ్రహ్మవిద్యోపనిషత్తు, 41. యోగతత్త్వోపనిషత్తు, 42. ఆత్మబోధోపనిషత్తు, 43. నారద పరివ్రాజకోపనిషత్తు, 44. త్రిశికీ బ్రాహ్మణోపనిషత్తు, 45. సీతోపనిషత్తు, 46. యోగచూడామణ్యుపనిషత్తు, 47. నిర్వాణోపనిషత్తు, 48. మండల బ్రాహ్మణోపనిషత్తు, 49. దక్షిణామూర్త్యుపనిషత్తు, 50. శరభోపనిషత్తు, 51. స్కంధోపనిషత్తు, 52. త్రిపాద్విభూతిమహానారాయణోపనిషత్తు, 53. అద్వయ తారకోపనిషత్తు, 54. రామరహస్యోపనిషత్తు, 55. రామతాపనీయోపనిషత్తు, 56. వాసుదేవోపనిషత్తు, 57. ముద్గలోపనిషత్తు, 58. శాండిల్యోపనిషత్తు, 59. పైంగళోపనిషత్తు, 60. భిక్షుకోపనిషత్తు, 61. మహోపనిషత్తు, 62. శారీరకోపనిషత్తు, 63. యోగశిఖోపనిషత్తు, 64. తురీయాతీతావధూతోపనిషత్తు, 65. సన్న్యాపోపనిషత్తు, 66. పరమహంస పరివ్రాజకోపనిషత్తు, 67. అక్షమాలికోపనిషత్తు, 68. అవ్యక్తోపనిషత్తు, 69. ఏకాక్షరోపనిషత్తు, 70. అన్నపూర్ణోపనిషత్తు, 71. సూర్యోపనిషత్తు, 72. అక్ష్యుపనిషత్తు, 73. అధ్యాత్మోపనిషత్తు, 74. కుండినోపనిషత్తు, 75. సావిత్ర్యుపనిషత్తు, 76. ఆత్మోపనిషత్తు, 77. పాశుపత బ్రహ్మోపనిషత్తు, 78. పరబ్రహ్మోపనిషత్తు, 79. అవధూతోపనిషత్తు, 80. త్రిపురతాపిన్యుపనిషత్తు, 81. దేవ్యుపనిషత్తు, 82. త్రిపురోపనిషత్తు, 83. కఠోపనిషత్తు, 84. భావనోపనిషత్తు, 85. రుద్రహృదయోపనిషత్తు, 86. యోగ కుండల్యుపనిషత్తు, 87. భస్మ జాబాల్యుపనిషత్తు, 88. రుద్రాక్షజాబాలోపనిషత్తు, 89. గణపత్యుపనిషత్తు, 90. దర్శనోపనిషత్తు, 91. తారసారోపనిషత్తు, 92. మహావాక్యోపనిషత్తు, 93. పంచ బ్రహ్మోపనిషత్తు, 94. ప్రాణాగ్నిహోత్రోపనిషత్తు, 95. గోపాలతపనోపనిషత్తు, 96. కృష్ణోపనిషత్తు, 97. యాజ్ఞవల్క్యోపనిషత్తు, 98. వరాహోపనిషత్తు, 99. శాట్యాయనీయోపనిషత్తు, 100. హయగ్రీవోపనిషత్తు, 101. దత్తాత్రేయోపనిషత్తు, 102. గారుడోపనిషత్తు, 103. కలిసంతరణోపనిషత్తు, 104. జాబ్యాలుపనిషత్తు, 105. సౌభాగ్యలక్ష్మ్యుపనిషత్తు, 106. సరస్వతీ రహస్యోపనిషత్తు, 107. బహ్వృచోపనిషత్తు, 108. ముక్తికోపనిషత్తు. [ఆంధ్రవిజ్ఞానము]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]