అష్టశత-కరణములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంఖ్యానుగుణ వ్యాసములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. (అ.) 1. తలపుష్పపుటము, 2. వర్తితము, 3. వ(చ)లితోరుకము, 4. అపవిద్ధము, 5. సమనఖము, 6. లీనము, 7. స్వస్తిక రేచితము, 8. మండల స్వస్తికము, 9. నికుట్టకము, 10. అర్ధనికుట్టకము, 11. కటిచ్ఛిన్నము, 12. అర్ధరేచితము, 13. వక్షస్స్వస్తికము, 14. ఉన్మత్తకము, 15. స్వస్తికము, 16. పృష్ఠ స్వస్తికము, 17. దిక్స్వస్తికము, 18. అలాతకము, 19. కటీసమము, 20. అక్షిప్త రేచితము, 21. విక్షిప్తాక్షిప్తము, 22. అర్ధస్వస్తికము, 23. అంచితము, 24. భుజంగ త్రాసితము, 25. ఊర్ధ్వజానువు, 26. నికుంచితము, 27. మత్తల్లి, 28. అర్ధమత్తల్లి, 29. రేచక నికుట్టితము, 30. పాదాపవిద్ధకము, 31. వలితము, 32. ఘూర్ణితము, 33. లలితము, 34. దండపక్షము, 35. భుజంగత్రస్తరేచితము, 36. నూపురము, 37. వైశాఖరేచితము, 38. భ్రమరకము, 39. చతురము, 40. భుజంగాంచితము, 41. దండక రేచితము, 42. వృశ్చిక కుట్టితము, 43. కటిభ్రాంతము, 44. లతావృశ్చికము, 45. ఛిన్నము, 46. వృశ్చికరేచితము, 47. వృశ్చికము, 48. వ్యంసితము, 49. పార్శ్వ నికుట్టకము, 50. లలాట తిలకము, 51. క్రాంతకము, 52. కుంచితము, 53. చక్రమండలము, 54. ఉరోమండలము, 55. అక్షిప్తము, 56. తల విలాసితము, 57. అర్గళము, 58. విక్షిప్తము, 59. ఆవర్తము, 60. దోలాపాదకము, 61. వివృత్తము, 62. వినివృత్తము, 63. పార్శ్వక్రాంతము, 64. నిశుంభితము, 65. విద్యుద్భ్రాంతము, 66. అతిక్రాంతము, 67. వివర్తితకము, 68. గజక్రీడితకము, 69. తలసంస్ఫోటితము, 70. గరుడప్లుతకము, 71. గండసూతి, 72. పరివృత్తము, 73. పార్శ్వజానువు, 74. గృధ్రావలీనకము, 75. సన్నతము, 76. సూచి, 77. అర్ధసూచి, 78. సూచీవిద్ధము, 79. అపక్రాంతము, 80. మయూర లలితము, 81. సర్పితము, 82. దండపాదము, 83. హరిణప్లుతము, 84. ప్రేంఖోలితము, 85. నితంబము, 86. స్థలితము, 87. కరిహస్తము, 88. ప్రసర్పితకము, 89. సింహవిక్రీడితము, 90. సింహాకర్షితము, 91. ఉద్వృత్తము, 92. ఉపసర్పితము, 93. తలసంఘట్టితము, 94. జనితము, 95. అవహిత్థకము, 96. నివేశము, 97. ఏలకా క్రీడితము, 98. ఊరూద్వృత్తము, 99. మదస్ఖలితము, 100. విష్ణుక్రాంతము, 101. సంభ్రాంతము, 102. విష్కంభము, 103. ఉద్ఘట్టితము, 104. వృషభ క్రీడితము, 105. లోలితము, 106. నాగాపసర్పితము, 107. శకటాస్యము, 108. గంగావతరణము [ఏక కాలమున హస్తపాదములను సమన్వయ పూర్వకముగా, సవిలాసకముగా కదలించుట కరణమనబడును. వీనినే నృత్తకరణములందురు] [భరతనాట్యశాస్త్రము 4-34]
  2. (ఆ.) 1. తలపుష్పపుటము, 2. క్రాంతము, 3. ఛిన్నము, 4. సమనఖము, 5. అంచితము, 6. శకటాస్యము, 7. కటిచ్ఛిన్నము, 8. ఉద్ఘట్టితము, 9. నికుట్టకము, 10. లలితము, 11. వలితము, 12. లీనము, 13. స్ఖలితము, 14. చక్రమండలము, 15. నివేశము, 16. స్వస్తికము, 17. సూచి, 18. సూచీవిద్ధము, 19. అర్ధసూచి, 20. వక్షఃస్వస్తికము, 21. ఉన్మత్తము, 22. అర్ధరేచితము, 23. అర్గలము, 24. అర్ధస్వస్తికము, 25. ఆవర్తము, 26. పృష్ఠస్వస్తికము, 27. వర్తితము, 28. భుజంగాంచితము, 29. విష్కంభము, 30. విక్షితము, 31. దండరేచితము, 32. అర్ధమత్తల్లి, 33. మత్తల్లి, 34. మదస్ఖలితము, 35. లోలితము, 36. ప్రేంఖోలితము, 37. నితంబము, 38. అతిక్రాంతము, 39. అవక్రాంతము, 40. నికుంచితము, 41. విద్యుద్భ్రాంతము, 42. కటిభ్రాంతము, 43. ఉరోమండలము, 44. సన్నతము, 45. వినివృత్తము, 46. నివృత్తము, 47. అపవిద్ధము, 48. గరుడప్లుతము, 49. లలాట తిలకము, 50. దోలాపాదము, 51. తలవిలాసితము, 52. తలసంస్ఫోటితము, 53. దండపక్షము, 54. ఆక్షిప్త రేచితము, 55. జనితము, 56. ఉపసృతము, 57. ఉద్వృత్తము, 58. అవహిత్థము, 59. నిశుంభితము, 60. విక్షిప్తాక్షిప్తము, 61. అక్షిప్తము, 62. భుజంగత్రస్తరేచితము, 63. మండల స్వస్తికము, 64. దండ పాదము, 65. పాదాపవిద్ధకము, 66. భుజంగ త్రాసితము, 67. విష్ణుక్రాంతము, 68. స్వస్తిక రేచితము, 69. ఏలకా క్రీడితము, 70. సంభ్రాతము, 71. సింహాకర్షితము, 72. సర్పితము, 73. నాగాపసర్పితము, 74. పార్శ్వజానువు, 75. వృశ్చిక రేచితము, 76. లతావృశ్చికము, 77. వైశాఖ రేచితము, 78. హరిణప్లుతము, 79. దిక్‌ స్వస్తికము, 80. గజక్రీడితము, 81. చతురము, 82. కటీసమము, 83. మయూర లలితము, 84. అలాతము, 85. సింహవిక్రీడితము, 86. కుంచితము, 87. వృశ్చికము, 88. వ్యంసితము, 89. పరివృత్తము, 90. వివర్తితము, 91. రేచిత నికుట్టితము, 92. ఊరూద్వృత్తము, 93. వృశ్చిక కుట్టితము, 94. తల సంఘట్టితము, 95. గండసూచి, 96. భ్రమరము, 97. నూపురము, 98. ఘూర్ణితము, 99. వృషభ క్రీడితము, 100. కరిహస్తము, 101. ప్రసర్పితము, 102. వలితోరువు, 103. గృధ్రావలీనము, 104. అర్ధనికుట్టకము, 105. గంగావ తరణము. [నృత్తరత్నావళి 4 అ.]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]