అష్టశత-రాగములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి/సంఖ్యానుగుణ వ్యాసములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. శ్రీరాగము, 2. ఆందోళి, 3. సిత్రాంగి, 4. లలిత, 5. సౌర, 6. గౌళి, 7. శంకరాభరణము, 8. గాంధారి, 9. మధ్యమగాంధారి, 10. రక్తగాంధారి, 11. పంచమగాంధారి, 12. దేవగుప్త, 13. శ్రీకాళిక గుప్త, 14. గాంధారి గుప్త, 15. సాధారణగుప్త, 16. కన్నడిక, 17. దేశి, 18. కుంభకము, 19. ఛిన్నాసి, 20. కాంబోది, 21. దేశాక్షి, 22. మధుకరి, 23. దివిమేఘరంజి, 24. రంగవరాళి, 25. తరంగిణి, 26. బముళి, 27. బంగాళ, 28. మాహురి, 29. బ్రహ్మాణి, 30. శుద్ధవాహిని, 31. బృహతి, 32. దేవప్రియ, 33. రూప, 34. సోమరి, 35. సైంధవి, 36. శుద్ధవరాళి, 37. సౌరాష్ట్ర సైంధవి, 38. పౌరాణి, 39. భిన్న పౌరాణి, 40. ఉత్పలి, 41. పదపంజరము, 42. నాగవరాళి, 43. కర్ణాటవరాళి, 44. నాగదివికురంజ, 45. నాట, 46. ద్వినేత్రి, 47. మాళవగౌళ, 48. రామక్రియ, 49. సాయగౌళ, 50. ద్రావిడగౌళ, 51. కర్ణాటగౌళ, 52. సౌరాష్ట్రగౌళ, 53. దేసాళగౌళ, 54. భైరవి, 55. సారంగభైరవి, 56. నందయంతి, 57. నాదోత్తరి, 58. అన్యసైంధవి, 59. వసంత, 60. మేఘచ్ఛవి, 61. సౌందరి, 62. ఠక్క, 63. చౌహారి, 64. రక్కసి, 65. సోమరాగము, 66. మసారవరాళి, 67. భల్లాతకాళింది, 68. దైవతి, 69. ఘంటారవము, 70. వ్యాళింది, 71. దేశాళీ, 72. అభ్రపంచమము, 73. గంధికామోది, 74. శ్రీకంఠ, 75. కాంభోజి, 76. సింధువరాళి, 77. కౌశికి, 78. పూర్ణ, 79. నాట, 80. గుజ్జరి, 81. సౌరాష్ట్ర గుజ్జరి, 82. ద్రవిళ గుజ్జరి, 83. మలహరి, 84. కోలాహలము, 85. మాళవి, 86. గౌళిక, 87. మధ్య, 88. విభిన్న, 89. సౌళగనాట, 90. భూపాళము, 91. సాయ, 92. తోడి, 93. సౌవీరము, 94. హిందోళము, 95. తురకకోడి, 96. దివ్యావతి, 97. తుందక్రియ, 98. నటనారాయణి, 99. ఋషభి, 100. నర్తకి, 101. శుద్ధహీర, 102. కైతకి, 103. వ్యభిచారి, 104. కర్మారి, 105. వేళావుళి, 106. చిత్రవేళావుళి, 107. మాళవ, 108. శ్రీమధుమావతి. [పండితారాధ్యచరిత్ర-పండితప్రకరణము]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]