అష్టాదశరసవదలంకారములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పద్దెనిమిది విధములైన రస వదలంకారములు అని అర్థము: అవి. 1. రసము, 2. ప్రేయస్సు, 3. ఊర్జస్వి, 4. సమాహితము, 5. భావోదయము, 6. భావసంధి, 7. భావశాంతి, 8. భావశబలత, 9. ప్రత్యక్షము, 10. అనుమానము, 11. ఉపమానము, 12. శబ్దము, 13. అర్థాపత్తి, 14. అనుపల్లవి, 15. సంభవము, 16. ఐతిహ్యము, 17. సంసృష్టి, 18. (సంకరము.సంకేతపదకోశము (రవ్వా శ్రీహరి)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]