అష్టాదశ-వివాదస్థానములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. ఋణాదానము (ఋణమున సకాలములో నీయకుండుట), 2. నిక్షేపము, 3. అస్వామి విక్రయము, 4. సంభూయ సముత్థానము, 5. ఈయబడిన వస్తువును గ్రహించుట, 6. వేతనమునీయకుండుట, 7. కృతవ్యవస్థ నతిక్రమించుట, 8. క్రయవిక్రయములందు విప్రతిపత్తి, 9. స్వామి పశుపాలకులకు వివాదము, 10. సీమావివాద ధర్మము, 11. దండ పారుష్యము, 12. వాక్పారుష్యము, 13. స్తేయము, 14. సాహసము, 15. పరపురుష సంపర్కము, 16. గృహస్థ ధర్మమందు వ్యవస్థ, 17. ఆస్తి యొక్క విభాగము, 18. ద్యూతము. [మనుస్మృతి 8-4]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]