అష్టాదశ-స్మృతికర్తలు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. (అ.) 1. వసిష్ఠుడు, 2. హారీతుడు, 3. వ్యాసుడు, 4. పరాశరుడు, 5. భరద్వాజుడు, 6. కాశ్యపుడు [వీరు సాత్వికులు], 7. చ్యవనుడు, 8. యాజ్ఞవల్క్యుడు, 9. అత్రి, 10. దక్షుడు, 11. కాత్యాయనుడు, 12. విష్ణువు [వీరు రాజసులు], 13. గౌతముడు, 14. బృహస్పతి, 15. సంవర్తుడు, 16. యముడు, 17. శంఖుడు, 18. ఉశనుడు [వీరు తామసులు].
  2. (ఆ.) 1. విష్ణువు, 2. పరాశరుడు, 3. దక్షుడు, 4. సంవర్తుడు, 5. వ్యాసుడు, 6. హారీతుడు, 7. శాతాతపుడు, 8. వశిష్ఠుడు, 9. యముడు, 10. ఆపస్తంభుడు, 11. గౌతముడు, 12. దేవలుడు, 13. శంఖలిఖితుడు, 14. భారతద్వాజుడు, 15. ఉశనుడు, 16. అత్రి, 17. శౌనకుడు, 18. యాజ్ఞవల్క్యుడు.
  3. (ఇ.) 1. మనువు, 2. బృహస్పతి, 3. దక్షుడు, 4. గౌతముడు, 5. యముడు, 6. అంగిరసుడు, 7. యోగీశ్వరుడు, 8. ప్రచేతసుడు, 9. శాతాతపుడు, 10. పరాశరుడు, 11. సంవర్తుడు, 12. ఉశనసుడు, 13. శంఖుడు, 14. లిఖితుడు, 15. అత్రి, 16. విష్ణువు, 17. ఆపస్తంబుడు, 18. హారీతుడు. [శ్రీవత్సనిఘంటువు]
  4. (ఈ.) 1. జాబాలి, 2. నాచికేతుడు, 3. స్కందుడు, 4. లౌగాక్షి, 5. కశ్యపుడు, 6. వ్యాసుడు, 7. సనత్కుమారుడు, 8. శంతనుడు, 9. జనకుడు, 10. క్రతువు, 11. కాత్యాయనుడు, 12. జాతూకర్ణి, 13. కపింజలుడు, 14. బోధాయనుడు, 15. కణాదుడు, 16. విశ్వామిత్రుడు, 17. పైఠానసి, 18. గోభిలుడు. [శివతత్త్వరత్నాకరము 43-44]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]