అష్టావింశతి-వ్యాసులు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

(అ.) 1. స్వయంభువు, 2. ప్రజాపతి, 3. ఉశనుడు, 4. బృహస్పతి, 5. సవిత, 6. మృత్యువు, 7. ఇంద్రుడు, 8. వసిష్ఠుడు, 9. సారస్వతుడు, 10. త్రిధాముడు, 11. త్రిశిఖుడు, 12. భారద్వాజుడు, 13. అంతరిక్షుడు, 14. వర్ణి, 15. త్రయ్యారుణుడు, 16. ధనంజయుడు, 17. క్రతుంజయుడు, 18. జయుడు, 19. భరద్వాజుడు, 20. గౌతముడు, 21. హర్యాత్మ, 22. వాజశ్రవుడు, 23. తృణబిందువు, 24. వాల్మీకి, 25. శక్తి, 26. పరాశరుడు, 27. జాతుకర్ణుడు, 28. కృష్ణ ద్వైపాయనుడు. [విష్ణుపురాణము 3-3-11] (ఆ.) 1. స్వయంభువు, 2. ప్రజాపతి, 3. ఉశనుడు, 4. బృహస్పతి, 5. సవిత, 6. మృత్యువు, 7. ఇంద్రుడు, 8. వసిష్ఠుడు, 9. సారస్వతుడు, 10. త్రిధాముడు, 11. త్రివృషుడు, 12. భరద్వాజుడు, 13. అంతరిక్షుడు, 14. ధర్ముడు, 15. త్రయ్యారుణి, 16. ధనంజయుడు, 17. మేధాతిథి, 18. ప్రతి, 19. అత్రి, 20. గౌతముడు, 21. హర్యాత్మ, 22. వేనుడు, 23. వాజశ్రవుడు, 24. సోముడు, 25. తృణబిందువు, 26. శక్తి, 27. జాతుకర్ణ్యుడు, 28. కృష్ణద్వైపాయనుడు. [దేవీభాగవతము 1-3-26]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]