అష్ట-ప్రమాణములు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము:
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఎనిమిది విధములైన ప్రమాణములు అని అర్థము: అవి: 1. ప్రత్యక్షము, 2. అనుమానము, 3. ఉపమానము, 4. ఆగమము, 5. అర్థాపత్తి, 6. అనుపలబ్ధి, 7. సంభవము, 8. ఐతిహ్యము.సంకేతపదకోశము (రవ్వా శ్రీహరి)
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు