అష్ట-బోగములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము.

వ్యుత్పత్తి

ఎనిమిది విధములైన భోగములు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. (అ.) 1. గంధము, 2. తాంబూలము, 3. పుష్పము, 4. భోజనము, 5. వస్త్రము, 6. సతి, 7. స్నానము, 8. సంయోగము.
  2. (ఆ.) 1. గంధము, 2. తాంబూలము, 3. పుష్పము, 4. అన్నము, 5. వస్త్రము, 6. స్త్రీ, 7. శయ్య, 8. గానము.
  3. (ఇ.) 1. గంధము, 2. తాంబూలము, 3. పుష్పము, 4. గృహము, 5. వస్త్రము, 6. స్త్రీ, 7. ఆభరణము, 8. శయ్య.
  4. (ఈ.) 1. ధనము, 2. ధాన్యము, 3. వాహనము, 4. భోజనము, 5. వస్త్రము, 6. సతి, 7. స్నానము, 8. సంయోగము.

మూలము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]