అష్ట-స్థానములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
ఎనిమిది విధములైన స్థానములు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1(అ.) 1. నాడి, 2. మూత్రము, 3. మలము, 4. జిహ్వ, 5. శబ్దము, 6. స్పర్శము, 7. దృష్టి, 8. ఆకృతి [ఇవి రోగపరీక్షాస్థానములు] [యోగరత్నాకరము] 2(ఆ.) 1. ఉరస్సు, 2. కంఠము, 3. శిరస్సు, 4. జిహ్వామూలము, 5. దంతములు, 6. నాసిక, 7. ఓష్ఠములు, 8. తాలువులు [ఇవి వర్ణోత్పత్తి స్థానములు] [పాణినీయశిక్ష] 3(ఇ.) 1. సూత్రస్థానము, 2. నిదానస్థానము, 3. విమానస్థానము, 4. శారీరస్థానము, 5. ఇంద్రియస్థానము, 6. చికిత్సాస్థానము, 7. కల్పస్థానము, 8. సిద్ధిస్థానము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]