అష్ట గంధాలు :

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంఖ్యానుగుణ వ్యాసములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. 1.కర్పూరం, కస్తూరి, పునుగు, జవ్వాది, అగరు, పన్నీరు, శ్రీగంధం, గంధం.
  2. 1. చందనము, 2. అగరు, 3. దేవదారు, 4. కోలింజనము, 5. కుసుమము, 6. శైలజము, 7. జటామాంసి, 8. సురగోరోచనము.
  3. 1. కస్తూరి, 2. కేసరము, 3. కృష్ణాగరు, 4. గోరోచనము, 5. చందనము, 6. రక్తచందనము, 7. గోపీచందనము, 8. మలయాగరు.
  4. 1. జాజికాయ, 2. జాపత్రి, 3. లవంగములు, 4. దాల్చినచెక్క, 5. ఏలకులు, 6. నాగకేసరములు, 7. మిరియములు, 8. కస్తూరి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]