అసలు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అసలు అంటే నిజము, వాస్తవము మరియు సత్యము అని అర్ధం.

  • అప్పుగా తీసుకొనిన సొమ్మ అని కూడ మరొక అర్థం వున్నది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

బురద

సంబంధిత పదాలు

అసలే

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ఒక నానుడిలో పద ప్రయోగము: అసలే కోతి .... ఆపైన కల్లు తాగింది.... దానికి తోడు తేలు కుట్టింది.....
  • ఒక సామెతలో పద ప్రయోగము: అసలుకంటే వడ్డీ ముద్దు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అసలు&oldid=951308" నుండి వెలికితీశారు