అహంకారి

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము
 • విశేషణం.
 • పుంలింగమైనప్పుడు నకారాంతము.
 • స్త్రీలింగమైనప్పుడు ఈకారాంతము.
 • నపుంసకలింగమైనప్పుడు నకారాంతము.
 • సంస్కృత పదానికి సమము అయినది.
వ్యుత్పత్తి
 • సంస్కృత మూల పదము అయిన అహం.
బహువచనం లేక ఏక వచనం
 • అహంకారులు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పొగరుఁబోతు/గర్వము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

 • అహంకారితో ఎవరైననూ జాగ్రత్తగా మాట్లాడాలి.
 • అహంకారిగా నడతను మార్చుకున్నాడు.
 • అహంకారి చేత మంచివారు మాటలు పడటము దురదృష్టం.
 • అహంకారి చేయు చేష్టలు వలన జరుగుతున్న మంచి పనులు కూడా ఆలశ్యమవుతాయి.
 • కావున మాభక్తగణముల నడుమ, నీ వహంకారించి నిలువ నెవ్వఁడవు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అహంకారి&oldid=909161" నుండి వెలికితీశారు