అహిరిపువు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

మయూరము అని అర్థము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

గరుడుడు, కృష్ణుడు, ఇంద్రుడు, నెమలి, ముంగిస.

సంబంధిత పదాలు
పర్యాయ పదములు
అహిద్విషము, అహిభుక్కు, అహిమారకము, అహిమేదకము, అహిరిపువు, ఉరగారి, కప్పుగుత్తుకపుల్గు, కలధ్వని, కలవాపి, కాంతపక్షి, కాలకంఠము, కుమారవాహి, కృకవాకువు, కేకావలము, కేకి, గరవ్రతము, ఘనపాషాండము, చంద్రకి, చిత్రపిచ్ఛకము,
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]