ఆకల్పము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వస్త్రభూషణాది అలంకరణములు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"క. నీకీర్తియు జగములయం, దాకల్పము నొందఁజేయు నంచితగుణర, త్నాకరుఁ డిట కేతెంచును..." భాగ. ౪, స్కం. ౨౬౬