ఆకాశపరిచ్ఛన్నన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అనంతమై ఏకమైనను ఆకాశము ఘటాదులయందు ప్రతిబింబించి పరిచ్ఛిన్నమై నానాత్వము నొందును. పరబ్రహ్మ మనంతము, అద్వితీయము అయ్యును ఉపాధులయందు అనుప్రవిష్తమై పరిచ్ఛిన్నమై అనేకత్వమున భాసించును.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]