ఆకాశ దీపం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

కార్తీక మాసంలో, ముఖ్యంగా శివాలయాలలో ఎత్తైన చోట, అవసరమైతే ఒక గడకు కట్టి, సాయం సంధ్యవేళ, మట్టితో గానీ, లోహంతో గానీ చేసిన ఒక చిల్లుల పాత్రలో నువ్వుల నూనె వేసి ప్రమిదలో ఒత్తులను వెలిగించడం ఒక సంప్రదాయంగా ఉంది. కార్తీక మాసం అంతా ప్రమిదలు వెలిగించే ఈ దీపాన్ని ఆకాశదీపం అంటారు; సూర్యుడు తులా రాశిలో ఉన్నప్పుడు వెలిగించే దీపం; కార్తీక దీపం అని కూడా వ్యవహరిస్తారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఆకాశ_దీపం&oldid=905200" నుండి వెలికితీశారు