ఆకూతం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

[హిందూ]

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఆకూతి/ 1. ఆలోచన, సంకల్పం, ఆశయం అని నిఘంటువులు ఇస్తున్న అర్థం.

2. కొన్ని హోమాలలో ఈ శబ్దం వినిపిస్తుంది. ఉదాహరణకు- ఓమ్‌ చిత్తంచ స్వాహా|| చిత్తాయేదం నమమ- ఓమ్‌ చిత్తిశ్చ స్వాహా|| చిత్త్యా ఇదం నమమ- ఓమ్‌ ఆకూతంచ స్వాహా|| ఆకూతా ఇదం నమమ- ఓమ్‌ ఆకూతి స్వాహా// ఆకూతా ఇదం నమమ.
3. శ్రీసూక్తంలో ‘మనసః కామమాకూతిం వాచస్సత్యమశీమహి’ అని పదవ మంత్రం. ఇందులోని ఆకూతిం శబ్దానికి కూడా మనోగత భావమనే అర్థం. ఆకూతిం శబ్దానికి సాయన భాష్యం ‘సంకల్పం’ అని వివరణ ఇస్తే పృథివీధర భాష్యం ‘సంతోషం’ అని అర్థం ఇస్తున్నది. అథర్వణ వేదం ప్రకారం ఆకూతి స్వాయంభువ మనువు కుమార్తె. మంత్రకల్పార్ణవం ఇందుకు సంబంధించిన ఉపాసన విధానాన్ని చెపుతుంది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఆకూతం&oldid=906033" నుండి వెలికితీశారు