ఆటవిడుపు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- విశ్రాంతి దినము /ఆడుకొనుటకై విద్యార్థులను విడుచుట/విరామం
- పని మధ్యలో దొరికే విరామం; విశ్రాంతి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒకప్పుడు బడులలో, ఇప్పుడు ఆదివారం లాగా, ఏ అమావాస్యకో, పౌర్ణమికో ఆటవిడుపు ఇచ్చేవారు దానినే ఆటవిడుపు రోజు అని అంటారు.
- చదువులేని దినము, ఆటవిడుపు దినము, సెలవుదినము