ఆటవెలది

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search


Wikipedia-logo-te.png
వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. ఒక రకమైన పద్యము./ నర్థకి / నాట్యగత్తె
  2. ఆటవెలది తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యరీతి.
  3. లక్షణములు
  1. సూత్రము:ఆ. ఇనగణ త్రయంబు నింద్ర ద్వయంబును హంస పంచకంబు ఆటవెలది.
  1. ఇందు నాలుగు పాదములుంటాయి.
1, 3 పాదాలు మెదట 3 సూర్య గణాలు తరువాత 2 ఇంద్ర గణాలు కలిగి ఉంటాయి.
2,4 పాదాలు 5 సూర్య గణాలు ఉంటాయి.
ప్రతి పాదములొ నాల్గవ గణం మొదటి అక్షరం యతి
ప్రాసయతి చెల్లును
ప్రాస నియమం లేదు. ప్రాసయతి చెల్లును.

ఉదాహరణలు

'విశ్వదాభిరామ వినుర వేమ' అనే మకుటంతో ఆంధ్రులకు చిరపరిచితములైన వేమన పద్యాలన్నీ ఆటవెలదులే.
నెఱి నసత్య మనెడి నీడతో వెలుగుచు.,నుండు నెక్కటికి మహోత్తరునకు , నిఖిల కారణునకు, నిష్కారణునకు న .,మస్కరింతు నన్ను మనుచు కొఱకు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

ఆటగత్తె

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పద్యంలో // ఆటవెలది పద్యానికున్న గణములను తెలిపే పద్యం: సూర్యుడొక్కడుండు, సుర రాజులిద్దరు, హంస పంచ కంబు ఆటవెలది

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=ఆటవెలది&oldid=908254" నుండి వెలికితీశారు