ఆడది తిరిగి చెడుతుంది,మగవాడు తిరక్క చెడతాడు

విక్షనరీ నుండి
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు


స్త్రీ మరియు పురుషుల విధులను పూర్వకాలంలో ముందుగానే నిర్వచించారు. దాని ప్రకారం స్త్రీ ఇంటికి పరిమితమయ్యేది, పురుషుడు సంపాదనకై బయటకు వెళ్ళి వచ్చేవాడు. బయటకు వెళ్ళే స్త్రీని చెడుగానూ, ఇంటిపట్టునే ఉండే పురుషుణ్ణి అసమర్ధునిగానూ చిత్రీకరించేవారు. స్త్రీ సాధారణంగా లోక ఆకర్షణలకు పురుషునికంటే చాలా తొందరగా గురి అవుతుంది. అందువల్ల బయట తిరిగే ఆడది చెడిపోయే అవకాశం ఉంది. ఈ భావాన్నే ఈ పై సామెత తెలుపుతుంది.