ఆదేశిక సూత్రాలు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

రాజ్యాంగం ప్రకారం ప్రజా శ్రేయస్సు కోసం ప్రభుత్వం పాటించవలసిన విధులు (చట్టాలను రూపొందించేటప్పుడు ప్రభుత్వం వీటిని దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. కానీ మౌలిక హక్కుల విషయంలోలాగా వీటి అతిక్రమణపై న్యాయస్థానాన్ని ఆశ్రయించటానికి అవకాశం ఉండదు.) directive principles రాజ్యాంగాన్ని సవరించవచ్చు. అయితే అది ఆదేశిక సూత్రాలకు ప్రాథమిక హక్కులకు భంగకరంగా ఉండరాదు అంటూ ఆయన ఇందుకు సుప్రీంకోర్టు తీర్పును ఉదహరించారు. (ఆం.ప్ర. 16-5-89)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]