ఆనమాలు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. ఒకరికి మాటచెప్పి పంపునప్పుడు, పంపేవ్యక్తి తన వస్తువును దేనినైనా ఒకదానిని సాక్ష్యముగా యిచ్చి పంపుట. (రూ) ఆనవాలు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

ఆనవాలు

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఆయన తన పేనాను ఆనమాలుగా పంపినాడు. (సీతమ్మ ముద్రికను హనుమంతునికి ఇచ్చినట్లు).

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఆనమాలు&oldid=910048" నుండి వెలికితీశారు