ఆభరణం

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search
ఆభరణం

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

మనిషి అలంకారం కోసము ధరించేది ఆభరణం.తల నుండి కాలు వేలి వరకు విధవిధమైన ఆభరణాలు ధరించడం మన అలవాట్లలో ఒకటి.వీటిని విలువైన లోహాలు,రత్నాలు,దంతం ఇవికాక మామూలు పూసలు మొదలైనవి కూడా ఆభరణలుగా వాడతారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. భూషణము
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఆభరణం&oldid=951507" నుండి వెలికితీశారు