ఆవు చేలో మేస్తే, దూడ దుగాన/గట్టున మేస్తుందా?

విక్షనరీ నుండి
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు


తల్లి తండ్రులు పిల్లలకు మంచిబుద్దులు చెప్పాలి. కొంతమంది పెద్దవాళ్ళు పెడత్రోవన పడుతుంటారు వారిని చూసి వారి పిల్లల్లుకూడా కొన్ని సమయాలలో పెడత్రోవన పడ్తే వారిని చూసి ఈసామెత చెప్తారు.