ఆసత్తి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.వి./ వై.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. సంగమము
- 1. లాభము.
2. దగ్గఱసంబంధము. 3. ప్రత్యక్షజనకమగు సన్నికర్షము. 4. అన్వయానుకూలముగా పదములు దగ్గఱగా ఉండుట - వాక్యలక్షణము. 'వాక్యం స్యాద్యోగ్యతా కాంక్షాసత్తియుక్తః పదోచ్చయః.'
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు