ఆహ్వానము
స్వరూపం
వీడ్కోలు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ఆహ్వానము నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]హూతి, పిలుపు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయ పదాలు
- అభిమంత్రణము, అభిహూతి, ఆకారణము, ఆక్రందనము, ఆక్రందము, ఆమంత్రణము, ఆవాహనము, ఆహావము, ఆహూతము, ఆహూత/ఆహ్వా, ఉపమంత్రణము, ఉపహవము, చీరుడు, పిలుపు, పిలుపుడు, ప్రవరణము, ప్రవరము, సంబుద్ధి, సంబోధనము, సంలపనము, సంహూతి, హావము, హూతి,హ్వానము.
- వ్యతిరేక పదాలు