ఇంకిపోవు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- ద్రవము తానున్న యదాతధ స్థితి, పరిస్థితిలలో తన ఘనపరిమాణము కొంత సమయమునకు కుంచించు కు పోవడము లేదా కనుమరుగు అవడము.
- ఇంకిపోవు అంటే ఉష్ణోగ్రత ప్రభావంతో ద్రవము మొత్తంగా క్షీణించి పోవుట. వేడి వస్తువు మీద పోసిన నీరు మొత్తంగా ఆ వస్తువు గ్రహించుట.
- ద్రవ రూపములోని పదార్ధమును వేడి చేసినప్పుడు ఆవిరి అయి పోవడము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు