Jump to content

ఇంద్రచాపము

విక్షనరీ నుండి
ఇంద్రచాపము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సం.వి.అ.న.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

వరదగుడి/ఇంద్రధనుస్సు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"ఉ. చాపము లింద్రచాపముల చందము..." విక్ర. ౪,ఆ. ౯౫. "గీ. పశ్చిమంబున నింద్రచాపంబు వొడిచె." హర. ౨,ఆ. ౧౮.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]