ఇగురుఁబోడి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

దే.వి.

వ్యుత్పత్తి

వ్యు. ఇగురు (వంటి) + పోడిమి-కలది. (బ.వ్రీ.)

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. చిగురువలె మనోజ్ఞయగుస్త్రీ. చక్కని స్త్రీ
  2. విశే. ఇగురువంటి మేనుకలది అను అర్థమున - ఇగురు + మేను విగ్రహము చెప్పి మేను శబ్దమునకు పోఁడి ఆదేశమగునని చిన్నయసూరి చెప్పిన ప్రక్రియను కాదని ప్రౌఢవ్యాకరణకర్త పైవిధముగా ప్రక్రియను చెప్పెను.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

ఇగురుబోడి/ఇగురుబోణి

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]