ఇరకాటం
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఇరుకు, తగినంత జాగా లేకపోవడం [కోస్తా]
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఒక సామెతలోపద ప్రయోగము: ఇల్లు ఇరకాటం, ఆలు మరకటం మంచిదన్నారు పెద్దలు.