ఈక
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- ఈక నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
- ఈకలు.
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]ఈక అంటే పక్షి రెక్కలో ఒక భాగం.చాలా తేలికైనది.పక్షులు చక్కగా గాలిలో ఎగరగలిగేది వీటి సాయంతోనే.మగ పక్షుల ఈకలలో ఉండే అకర్షణీయ రంగులు ఆడ పక్షులును ఆకర్షించడానికి ఉపకరిస్తాయి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఈకలలో ఆకర్షణీయమైనదీ శ్రీకృష్ణుని శిరముని అలంకరించినదీ ఐన నెమలీ'ఈక చే ఆకర్షించబడని మనుషులు అరుదు.
అనువాదాలు
[<small>మార్చు</small>]తమిళం;(సిరగు) ఇంగీష్;(ఫెదర్)feather