ఈడిక

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

గడ్డి లోనగువాని దెచ్చెడి బండి పరమువంటి సాధన విశేషము; / కంపతొడుగు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. "సీ. అలరుఁదృణాద్యానయన సాధనవిశేష సంజ్ఞయీడికయన సరవడియన." ఆం, భా. ద్వి. క్ష.
  2. కంపతొడుగు. "తొడుగఱ్ఱయీడికసుడుముకంప, యనఁదనర్చును గంటకాదిభారము." ఆం, భా. ద్వి. వ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఈడిక&oldid=904305" నుండి వెలికితీశారు