ఈతి

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ:
వ్యుత్పత్తి
వ్యు. ఈజ్‌ = గతౌ-ఈ + క్తిన్‌. (కృ.ప్ర.)

సంస్కృత సమం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • ఉపద్రవము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • అతివృష్ట్యాదులు(ఇవి ఆరు:/వాన, / వఱపు, / ఎలుక,/ చిలుక, / మిడుత,/ చేరువరాజు)/ఈతిబాధలు ఆఱు. -1. అతివృష్టి. ముఱికివాన 2. అనావృష్టి-వఱపు 3. ఎలుకలు 4. మిడుతల దండు 5. చిలుకలు 6. చెంతకు వచ్చి విడియు రాజు.
  • ఊరువిడచిపోవు
సంబంధిత పదాలు
ఈతిబాధలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఈతిబాధలు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఈతి&oldid=904821" నుండి వెలికితీశారు