ఈఱము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

దే.వి./ (త. ఈరమ్‌.)

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

కుంజము, పొద.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. "ద్వి. బీరముల్‌ హెచ్చును భేదింపరాని, యీరముల్ చొచ్చుచు..." రం. రా. ఆర. ౧౫౦ పు.
  2. "క. ఈఱము లారట నొందక, తూఱుచు..." వేం. పంచ. ౪,ఆ. ౨౭౧.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఈఱము&oldid=905666" నుండి వెలికితీశారు