ఈలువు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పాతివ్రత్యము. = శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- Modesty. మానము, అభిమానము. Vasu.iii.106. "ఈలువుటాండ్రు." (A.v.74.) (honourable women.)/ బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
- .1. కులాచారము.2. మంచి నడవడిక.3. మనస్సు.4. మానము. అభిమానము.5. పాతివ్రత్యము. ఇలువడి. .....ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ఈలువుగొను, ఈలువుటాండ్రు, ఈలువుటాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "ద్వి. కాలదేశాంతరక్రమమునఁ జెడని, యీలువొక్కఁడమఱువింతియకాక, యెనసిన కోటలు నిండ్లును దెరలు, వనితలకెందు నావరణముల్ కావు." రా. యు, కాం.
- "ఇల బతివ్రతలలో నీలువు గలయట్టి తల్లివి." కళా. ౪, ఆ.
- =క. ఈలు. అనుబంధం; తు. ఈయరుని, ఈయవుని. సమృద్ధిగా ఉండు; త. ఇయల్. స్వభావం, లక్షణం. గుణం. అర్హత, యుక్తత, సున్నితం. సుకుమారత, ప్రేమ, సత్ప్రవర్తన, జన్మజన్మల అనుబంధం; మ. ఇయల్. తగినిది; ఈయలుక. అంగీకరించు.