Jump to content

ఉత్తరీయము

విక్షనరీ నుండి

ఉత్తరీయము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

మూలపదము

బహువచనం లేక ఏక వచనం

ఉత్తరీయములు, ఉత్తరీయాలు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఉత్తరీయము అంటే పురుషులు భుజము మీద ధరించే వస్త్రము./ పైపంచ

నానార్థాలు
  1. కండువా.
  2. అంగవస్త్రము.
సంబంధిత పదాలు
పర్యాయ పదములు
ఉత్తరచ్ఛదము, ఉత్తరపటము, ఉత్తరవస్త్రము,ఉత్తరవాసము, ఉత్తరాసంగము, , కండువ, తువ్వాలు, దుప్పటము, దుప్పటి, పచ్చడము, పైపంచ, పైబట్ట, ప్రచ్ఛాదనము, ప్రవరము, ప్రావణము, ,బృహతి, బృహతిక, బైరవాసము, వేష్టకము, శాలువా, సంవ్యానము,

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
  • an upper garment