ఉదకము

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
ద్రవ రూపములో వున్న పదార్థము..... నీరు.
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

నీరు /నీళ్లు/అంబు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. ఉదకమండలము
  2. ఉదకశాంతి
  3. ఉదకుంభము
  4. కర్బనోదకం
  5. పావనోదకము
  6. పుణ్యోదకము
  7. తిలోదకాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

సుమతీ శతక పద్యంలో: ఉదకము త్రావెడు హయమును, మదమున ఉప్పొంగు చుండు మత్తేబంబున్, మెదవు అడ నున్న వృషభము, జదువని యా నీచు చేర అనకుర సుమతీ

  • మొదట ఇచ్చెడి దానము. దాన పూజాదులలో తొలుత ఒసఁగు ఉదకము

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఉదకము&oldid=908537" నుండి వెలికితీశారు