ఉపకారి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం/సం. విణ. (న్.ఈ.న్.)
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఉపకర్త,మేలుచేయువాడు,ఉపకారముచేయువాడు /ఉపకర్త
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయ పదములు
- అరిష్టతాతి, ఉపకర్త, ఉపకుర్వాణుడు, క్షేమంకరుడు, హితుడు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఊరికి ఉపకారి
- ఒక పద్యంలో పద ప్రయోగము:
ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ