ఉపశ్రుత్యధిదేవత
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఉపశ్రుతికి అధిష్ఠానమగు దేవత. (ఉపశ్రుతి = తాము తలచినకార్యముల సిద్ధ్యసిద్ధులకు సూచకముగా వినఁబడెడి ఆకస్మికపు మాట.) ఈయప శ్రుత్యధిదేవత. దేవేంద్రుడు దేవపదభ్రష్టుత్వమును పొంది ఉండుకాలమున అతనిభార్యయగు శచీదేవి యొక్క సత్యతకు మెచ్చి ఆమెను ఇంద్రునితోకూడ చేర్చెను.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు