ఉప్పిడి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వి:దే.వి.
- వ్యుత్పత్తి
దేశ్యము
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- ఉప్పు+ఇడి=ఉప్పులేనిది,అలవణము
- 1. ఉప్పు పులుసు కారము మున్నగునవి తినక యేకాయయో పండో తిని యుండు ఉపవాసము. / ఉపవాసము
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు