ఉఱుము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

దే. అ.క్రి

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

దే. అ.క్రి =గర్జించు./మేఘధ్వని/

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

గర్జించు.............."క. ఉఱుముచు మెఱుముచు బిడుగులు, వఱలగ నలుగడల బడ నవారితవృష్టుల్‌." భార. ఆది. ౮,ఆ. ౨౭౦.
1. మేఘధ్వని, గర్జనము. "క. మెఱుము ధనుర్దండము గుణ, ముఱుముగ విశిఖతతిఁ గుఱియు...." భార. ద్రో. ౧,ఆ. ౨౯౪.
2. సింహనాదము, వీరహుంకారము. "క. ఉఱుములు నార్పులును బొబ్బలురవడి నెగడన్‌." కాళ. ౨,ఆ. ౪౫. "క. ఒకమరి కిరీటికట్టెది, రికి నుఱుమున బోయి రేని రెండవమాఱి, య్యకొనుట కోర్వగ లే రై, రొకళ్లు గురురాజసేన యోధులలోనన్‌" భార. విరా. ౫,ఆ. ౫౫.
3. ఉడుము. "వ. తొఱుద్రొక్కునం గుక్కలచేబఱిపఱి యైన యుఱుములును." ఉ. హరి. ౫,ఆ. ౨౯.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఉఱుము&oldid=911158" నుండి వెలికితీశారు