ఉలికిపాటు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము
  • విశేషణం.
వ్యుత్పత్తి

ద్వయము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఉలికిపడుట / ఉల్కిపాటు ఉలికిపడటం, అదిరిపాటు.

  1. ఆకస్మికముగా కలిగిన భయాదులచే కంపించు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

అదరిపాటు

సంబంధిత పదాలు

ఉలికిపడు/ తృళ్ళింత/త్రోటుపాటు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • "పలికిన నుల్కిపాటు మదిబట్టు కొనంగ నెలుంగు దిక్కు చూ, డ్కులు పచరించి యాత్మవతి ఘోషము చందము కారణంబుగాఁ, దలఁకక డాయఁబోయి విదితంబుగఁగాంచె రథంబు మీఁద... రాజహంసునిన్‌." [దశ.చ.-2-46]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]