ఉలుపు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దే. స.క్రి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వాచిన/
- ఉలుచు.
- దే.వి. - కుష్ఠరోగము.[శబ్దార్థ దీపిక (ముసునూరి వేంకటశాస్త్రి) ]
- ఉలుచు..."ఎ, గీ. మెకముల మీదగొలుసు, లులిపి జాగిలముల నుసికొలిపిరపుడు." సా. ౧, ఆ.
- తెమలు, తెరలు....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
- ఊడదీయు ...తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఉలుచు. -"ఎ, గీ. మెకముల మీదగొలుసు, లులిపి జాగిలముల నుసికొలిపిరపుడు." సా. ౧, ఆ.